హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Year Ender 2021: భారత మార్కెట్​లో రూ. 1 లక్షలోపు లభిస్తున్న టాప్ మోటార్‌సైకిళ్లు ఇవే.. ఈ బైక్స్​పై ఓలుక్కేయండి..

Year Ender 2021: భారత మార్కెట్​లో రూ. 1 లక్షలోపు లభిస్తున్న టాప్ మోటార్‌సైకిళ్లు ఇవే.. ఈ బైక్స్​పై ఓలుక్కేయండి..

2021 ఏడాది ముగింపుకు చేరుకున్నాం. మరి కొద్ది రోజుల్లో 2022 నూతన ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది ఆటోమొబైల్​ మార్కెట్​ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ టూవీలర్స్​ అమ్మకాలు మాత్రం పుంజుకున్నాయి. కరోనా భయంతో ప్రజలు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే వ్యక్తిగత వాహనాలకు మొగ్గుచూపారు.

Top Stories