Home » photogallery » technology »

YEAR ENDER 2021 REDMI NOTE 10 PRO MAX TO LAVA AGNI 5G THESE ARE BEST SMARTPHONES RELEASED IN 2021 UNDER RS 20000 SS

Year Ender 2021: ఈ ఏడాదిలో రూ.20,000 లోపు రిలీజ్ అయిన బెస్ట్ మొబైల్స్ ఇవే

Year Ender 2021 | డిసెంబర్‌లో పెద్దగా కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాలేదు. కానీ జనవరి నుంచి నవంబర్ వరకు రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ మొబైల్స్ చాలానే ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ మొబైల్స్ ఏం ఉన్నాయో తెలుసుకోండి.