ఈ ఇంజన్ 10,000 rpm వద్ద 18.14 Bhp శక్తిని, 7,500 rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్, కంపెనీ ఔట్లెట్స్ ద్వారా దీని కోసం బుక్ చేసుకోవచ్చు. (image credit - Yamaha)