Home » photogallery » technology »

XIAOMI TURNS 8 SALE BEGINS REDMI 10 PRIME SMARTPHONE AVAILABLE UNDER RS 10000 FOR FIRST TIME SS

Mobile Offer: ఈ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపే లభిస్తోంది... 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Mobile Offer | షావోమీ టెక్ బ్రాండ్ స్థాపించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇండియాలో షావోమీ టర్న్స్ 8 (Xiaomi Turns 8) సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో షావోమీ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. గతంలో రూ.15,000 లోపు రిలీజైన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.10,000 ధరకే లభిస్తోంది.