అందువల్ల కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్లు పొందొచ్చు. ఉచితంగా స్పీకర్లు పొందొచ్చు. అలాగే భారీ తగ్గింపు కూడా ఉంది. అందుకే కొత్త టీవీ కోసం చూసే వారు, బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది బ్రాండెట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ టీవీలను కొనుగోలు చేశారు.