Home » photogallery » technology »

XIAOMI SMART TV 5A LED ANDROID TV AVAILABLE FOR JUST RS 12499 KNOW OFFER DETAILS AND SPECIFICATIONS SS

Xiaomi Smart TV: రూ.12,499 ధరకే షావోమీ స్మార్ట్ టీవీ... FHD డిస్‌ప్లే, 24W స్పీకర్స్

Xiaomi Smart TV | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి అనేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. షావోమీ ఇండియా స్మార్ట్ టీవీలపై ఆఫర్స్ ప్రకటించింది. షావోమీ స్మార్ట్ టీవీని రూ.12,499 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.