Home » photogallery » technology »

XIAOMI RELEASED REDMI NOTE 7 PRO IN INDIA KNOW SPECIFICATIONS FEATURES PRICE AND ALL DETAILS SS

Redmi Note 7 Pro: మార్చి 13న రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్... ఫీచర్లు, ఆఫర్లు ఇవే...

Xiaomi Redmi Note 7 Pro | షావోమీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. దాంతో పాటు రెడ్‌మీ నోట్ 7 సేల్ కూడా జరగనుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో కొన్నవారికి జియో నుంచి డబుల్ డేటా ఆఫర్‌తో పాటు రూ.2,400 క్యాష్‌బ్యాక్ ఓచర్లు లభించనున్నాయి. రూ.198 రీఛార్జ్‌పై డబుల్ డేటా, రూ.299 రీఛార్జ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో ఎలా ఉందో ఫోటోల్లో చూడండి.