10. Xiaomi Redmi Note 7: రెడ్మీ నోట్ 7 రియర్ కెమెరా 12+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. రెడ్మీ నోట్ 7 బ్యాటరీ 4000 ఎంఏహెచ్. రెడ్మీ నోట్ 7 రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.11,999.