1. రెడ్మీ నోట్ 6 ప్రో: భారతదేశంలో రెడ్మీ నోట్ 5 ప్రో మోడల్ టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నోట్ సిరీస్‌లో సక్సెస్ అయిన రెడ్మీ... ఇప్పుడు నోట్ 6 ప్రోను తీసుకొచ్చింది.
2. రెడ్మీ నోట్ 6 ప్రో: ఏఐ ఫేస్ అన్‌లాక్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, నాచ్ డిస్ప్లే, నాలుగు కెమెరాలు రెడ్మీ నోట్ 6 ప్రో ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి.
3. రెడ్మీ నోట్ 6 ప్రో: డిస్ప్లే: 6.26 అంగుళాల ఫుల్హెచ్డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో. స్క్రీన్-టు-బాడీ రేషియో 87.6 శాతం.
4. రెడ్మీ నోట్ 6 ప్రో: ర్యామ్: 4 జీబీ, 6జీబీ. ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ. ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636.
5. రెడ్మీ నోట్ 6 ప్రో: నాలుగు కెమెరాలతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయడం విశేషం. రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్. ఏఐ పోర్ట్రెయిట్ 2.0 సెల్ఫీ, బ్యూటిఫై 4.0 ఫీచర్లున్నాయి.
6. రెడ్మీ నోట్ 6 ప్రో: బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 10, సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్, కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్.
8. రెడ్మీ నోట్ 6 ప్రో: తొలి రోజు మాత్రం రూ.12,999 ధరకే సేల్ ఉండటం విశేషం. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.500 తగ్గింపు లభిస్తుంది. దాంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ లాంటి మరిన్ని ఆఫర్లున్నాయి.