Redmi Note 10T 5G: 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా...15 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్ ఇదే..

కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 10 టి వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించారు. దీనిలో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది.