Xiaomi Redmi K20 Pro smartphone promotion with bollywood stars and cricketers | రెడ్మీ కే 20 ప్రో... ఇటీవల షావోమీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చిన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్. క్రికెట్ వాల్డ్ కప్ సమయంలో క్రికెటర్లను రెడ్మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్‌కు వాడుకున్న షావోమీ... ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రమోషన్ చేస్తోంది. ఆ ఫోటోలు చూడండి.