Home » photogallery » technology »

XIAOMI PAD 5 FIRST SALE TODAY ON AMAZON GET RS 4000 DISCOUNT WITH HDFC BANK OFFER AND INTRODUCTORY DISCOUNT SS

Xiaomi Pad 5: రూ.4,000 డిస్కౌంట్‌తో షావోమీ ట్యాబ్లెట్ సేల్... ఆఫర్ వివరాలివే

Xiaomi Pad 5 | సినిమాలు, ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి అలర్ట్. షావోమీ ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన షావోమీ ప్యాడ్ 5 (Xiaomi Pad 5) సేల్ ప్రారంభమైంది. తొలి సేల్‌లోనే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.