Home » photogallery » technology »

XIAOMI MI FAN FESTIVAL SALE BEGINS BUY RS 16499 WORTH REDMI NOTE 11S SMARTPHONE JUST FOR RS 99 SS

Rs 99 offer: రూ.16,499 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.99 ధరకే... ఆఫర్ ఒక్క రోజు మాత్రమే

Rs 99 offer | ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. 99 స్టోర్‌లో కేవలం రూ.99 ధరకే స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. రూ.16,499 విలువైన రెడ్‌మీ నోట్ 11ఎస్ (Redmi Note 11S) స్మార్ట్‌ఫోన్‌ను రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు.