హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphones under Rs 20,000: కొత్త ఫోన్ కొనాలా? రూ.20,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే... 5జీ ఫోన్ కూడా

Smartphones under Rs 20,000: కొత్త ఫోన్ కొనాలా? రూ.20,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే... 5జీ ఫోన్ కూడా

Smartphones under Rs 20,000 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? రూ.20,000 లోపు బడ్జెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. 5జీ ఫోన్ కూడా ఇదే బడ్జెట్‌లో కొనొచ్చు. ఏ మోడల్ ఎంత ధరలో లభిస్తుందో తెలుసుకోండి.

Top Stories