హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi Mi 10i: కాసేపట్లో ఎంఐ 10ఐ ఓపెన్ సేల్... జియో యూజర్లకు రూ.10,000 బెనిఫిట్స్

Xiaomi Mi 10i: కాసేపట్లో ఎంఐ 10ఐ ఓపెన్ సేల్... జియో యూజర్లకు రూ.10,000 బెనిఫిట్స్

Xiaomi Mi 10i first sale | షావోమీ ఈఏడాది రిలీజ్ చేసిన ఎంఐ 10ఐ ఓపెన్ సేల్ కాసేపట్లో అమెజాన్‌లో ప్రారంభం కానుంది. రిలయెన్స్ జియో కస్టమర్లకు రూ.10,000 బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఎంఐ 10ఐ ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్స్ గురించి తెలుసుకోండి.

Top Stories