Mi Watch: Smart Watch కొనాలని చూస్తున్నారా...షావోమి నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్ లాంచ్​..

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ షియోమి కేవలం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోనే కాదు.. స్మార్ట్​వాచ్​ మార్కెట్​లోనూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే ఎంఐ సిరీస్​లో తాజాగా మరో కొత్త స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది. ‘ఎంఐ వాచ్​ రివాల్వ్​ యాక్టివ్​’ పేరుతో ఇది భారత మార్కెట్​లోకి లాంచ్​ అయ్యింది.