హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Lipstick Power Bank: షావోమీ నుంచి లిప్‌స్టిక్ పవర్ బ్యాంక్

Lipstick Power Bank: షావోమీ నుంచి లిప్‌స్టిక్ పవర్ బ్యాంక్

Lipstick Power Bank | షావోమీ చైనాలో లిప్‌స్టిక్ పవర్ బ్యాంక్ లాంఛ్ చేసింది. లిప్‌స్టిక్ సైజ్‌లో ఉండే ఈ పవర్ బ్యాంక్ (Power Bank) టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు తెలుసుకోండి.