1. షావోమీ ఇండియా ఆగస్ట్‌లో రెడ్మీ నోట్ 11 ఎస్ఈ (Redmi Note 11 SE) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.15,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో అమొలెడ్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 64MP కెమెరా లాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్లో రూ.12,000 లోపే సొంతం చేసుకోవచ్చు. (image: Redmi India)
3. తాజాగా ధర తగ్గడంతో రెడ్మీ నోట్ 11 ఎస్ఈ 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.12,999 ధరకు దిగొచ్చింది. షావోమీ అధికారిక వెబ్సైట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్స్‌తో ఈ మొబైల్‌ను రూ.12,000 లోపే కొనొచ్చు. (image: Redmi India)
6. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో రాదు. రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. థండర్ పర్పుల్, స్పేస్ బ్లాక్, కాస్మిక్ వైట్, బిఫోర్స్ట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)