Home » photogallery » technology »

XIAOMI INDIA ANNOUNCED MI 11 ULTRA LIMITED QUANTITY SALE FOR ULTRA GIFT CARD BUYERS KNOW HOW TO PURCHASE THIS SMARTPHONE SS

Mi 11 Ultra 5G: ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ సేల్... ఎస్‌బీఐ కార్డుతో రూ.5000 డిస్కౌంట్

Mi 11 Ultra 5G Sale | షావోమీ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఊరిస్తున్న ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలుకానుంది. ఎస్‌బీఐ కార్డుతో కొన్నవారికి రూ.5000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.