Mi 10i 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,500 డిస్కౌంట్

Mi 10i 5G | మీరు 5జీ మొబైల్ కొంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. షావోమీ ఎంఐ 10 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,500 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.