Home » photogallery » technology »

XIAOMI INDEPENDENCE DAY SALE IS LIVE AND USERS CAN GET LAPTOP WITH HUGE DISCOUNT NS

Independence Day Sale: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ ల్యాప్‌టాప్ పై ఏకంగా 25 వేల డిస్కౌంట్.. వివరాలివే

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ Xiaomi ఇండిపెండెన్స్ డే సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా RedmiBook 15 Proను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ సేల్ ఈ రోజు అర్థరాత్రితో ముగియనుంది.