Home » photogallery » technology »

XIAOMI FLAGSHIP DAYS START ON AMAZON EXPENSIVE PHONES ARE AVAILABLE CHEAPLY KNOW OFFER DETAILS HERE VB

Amazon Sale Bumper Offers: అమెజాన్ లో Xiaomi Flagship ఫోన్ ధరలపై భారీ తగ్గింపు.. రేపు ఒక్కరోజే ఛాన్స్..

అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో షియోమి ఫ్లాగ్‌షిప్ డేస్ డీల్‌ను అమలు చేస్తోంది. ఈ సేల్ ఆగస్టు 16 నుండి ప్రారంభమై ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..