హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Mobile Offer: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 108MP కెమెరా ఉన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు

Mobile Offer: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 108MP కెమెరా ఉన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు

Mobile Offer | షావోమీ ఫ్లాగ్‌షిప్ డేస్ సేల్ (Xiaomi Flagship Days Sale) కొనసాగుతోంది. షావోమీ రిలీజ్ చేసిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కస్టమర్లు రూ.15,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.