2. అక్టోబర్ 21 వరకు జరిగే సేల్లో ప్రతీ రోజూ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. రోజూ రెండు ప్రొడక్ట్స్ చొప్పున 12 ప్రొడక్ట్స్ని ఫ్లాష్ సేల్లో అమ్ముతోంది. రెడ్మీ నోట్ 9 ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్ని కేవలం రూ.1 ధరకే ఫ్లాష్ సేల్లో కొనొచ్చు. (image: Xiaomi India)