హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను మించేలా షావోమి దద్ధరిల్లే ఆఫర్లు.. ఉచితంగానే టీవీలు, స్మార్ట్‌ఫోన్స్!

Xiaomi Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను మించేలా షావోమి దద్ధరిల్లే ఆఫర్లు.. ఉచితంగానే టీవీలు, స్మార్ట్‌ఫోన్స్!

Xiaomi Sale | మీరు షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్ (Amazon) , ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి సంస్థలు ఆఫర్లతో ఊదరగొట్టేస్తున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(Great Indian Festival), బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) వంటి పేర్లతో భారీ తగ్గింపు ఆఫర్లు అందించడానికి ఇరు సంస్థలు పోటాపోటీగా రెడీ అవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షావోమి వీటి మధ్యలోకి వచ్చింది. అదిరిపోయే సేల్ ప్రకటించింది.