షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫీచర్స్, షావోమీ 11టీ ప్రో ఫీచర్స్, షావోమీ 12 ప్రో ఫీచర్స్, షావోమీ డేస్ సేల్" width="1200" height="800" /> Xiaomi 12 Pro: షావోమీ 12 ప్రో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999. కూపన్‌తో రూ.4,000 తగ్గింపు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ.6,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ రెండు ఆఫర్స్‌తో 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.52,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.56,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
Xiaomi 12 Pro: షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 50మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,600ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
Xiaomi 11T Pro: షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.41,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ.4,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.32,499 ధరకే కొనొచ్చు. (image: Xiaomi India)
Xiaomi 11T Pro: షావోమీ 11టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ హైపర్‌ఛార్జ్ ఛార్జింగ్ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. (image: Xiaomi India)
Xiaomi 11 Lite NE: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.2,000 తగ్గింపు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ.2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.20,499 ధరకే కొనొచ్చు. (image: Xiaomi India)
Xiaomi 11 Lite NE: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలీమ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,250ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
Mi 11X Pro: ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999. అడిషనల్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5,000 అదనంగా డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.28,999 ధరకే కొనొచ్చు. (image: Xiaomi India)
Mi 11X Pro: ఎంఐ 11ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ+ ఈ4 అమొలెడ్ డాట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ హెచ్ఎం2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,520ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Xiaomi India)
Mi 11X: ఎంఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.29,999. అడిషనల్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5,000 అదనంగా డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.21,999 ధరకే కొనొచ్చు. (image: Xiaomi India)
Mi 11X: ఎంఐ 11ఎక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే, 48మెగాపిక్సెల్ Sony IMX582 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,520ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)