Home » photogallery » technology »

XIAOMI DAYS SALE ON AMAZON HUGE DISCOUNT ON MI FLAGSHIP SMARTPHONES HERE DETAILS NS

అమెజాన్‌లో షియోమీ డేస్ సేల్.. ఈ Xiaomi ఫోన్లపై భారీ తగ్గింపులు.. వివరాలివే

అమెజాన్‌లో షియోమీ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో షివోమి బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు ICICI బ్యాంక్ కార్డ్‌లతో రూ. 6,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. సేల్ జూన్ 29న ముగుస్తుంది.