Mi 11x Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Mi 11x Pro | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.