Home » photogallery » technology »

XIAOMI ANNOUNCED RS 2000 PERMANENT DISCOUNT ON REDMI NOTE 7 PRO KNOW LATEST PRICES SS

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Redmi Note 7 Pro | రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్. ఈ మోడల్ రిలీజ్ అయినప్పటి నుంచి లక్షలాది ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫెస్టివల్ సీజన్‌ కావడం, త్వరలో ఇండియాకు రెడ్‌మీ నోట్ 8 ప్రో వస్తుండటంతో రెడ్‌మీ నోట్ 7 ప్రో ధరను భారీగా తగ్గించింది షావోమీ. లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి.