3. రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో, రెడ్మీ వై3, రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ నోట్ 8 ప్రో, రెడ్మీ 7, రెడ్మీ 7ఏ స్మార్ట్ఫోన్లకు VoWiFi ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమీ. వీటిలో రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్లో కేవలం జియో వైఫై కాలింగ్ మాత్రమే పనిచేస్తుంది.