Xiaomi 12 Pro | ఎప్పటికప్పుడు కొత్త తరహా ఫీచర్స్‌తో నూతన మోడల్లను అందించడం షియోమికి బాగా అలవాటు. తాజాగా ఇతర దేశాల్లో షియోమి 12 ప్రో మొబైల్ విడుదల చేసింది. అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ మొబైల్ ప్రియులను ఆకట్టుకొంటుంది. ఈ ఫోన్‌పై ఓ లుక్ వేయండి.
షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్లు తాజాగా లాంచ్ అయ్యాయి. షియోమి సంస్థ ఈ సిరీస్‌లో షియోమి 12, షియోమి 12 ప్రో, షియోమి 12 ఎక్స్ అనే మూడు ఫోన్లను విడుదల చేసింది.
2/ 7
ఈ ఫోన్ తాజా లుక్స్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకొంటున్నాయి. (Image: Mi Global)
3/ 7
ఈ మూడు ఫోన్లలో త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లలో ఇంకా ఎన్నో కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. (Image: Mi Global)
4/ 7
షియోమి 12 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో నడిచే షియోమి 12 ప్రో 6.73-అంగుళాల 1440p రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ LTPO 2.0 బ్యాక్ప్లేన్ను ఉపయోగిస్తుంది. (Image: Mi Global)
5/ 7
ఈ ఫోన్ 1-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్లతో పనిచేస్తుంది. (Image: Mi Global)
6/ 7
ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను అందించారు.(Image: Mi Global)
7/ 7
ఈ ఫోన్లో 12-బిట్ అవుట్‌పుట్ కలర్లతో వచ్చే షియోమి 12 ఫోన్లు 1,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ డిస్ప్లే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)