Home » photogallery » technology »

XIAOMI 12 PRO SMARTPHONE FIRST SALE TODAY ON AMAZON GET RS 10000 DISCOUNT SS

Xiaomi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు... ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్

Xiaomi Offer | ధర కాస్త ఎక్కువైనా మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన ఓ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (Flagship Smartphone) సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాకపోవచ్చు.