Home » photogallery » technology »

XIAOMI 11I TO VIVO T1 5G KNOW ABOUT BEST SMARTPHONES UNDER RS 20000 ON FLIPKART BIG SAVING DAYS SALE SS

Smartphone Sale: రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Smartphone Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య స్మార్ట్‌ఫోన్లపై లభించే ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.