Home » photogallery » technology »

XIAOMI 11I AND XIAOMI 11I HYPERCHARGE SMARTPHONES AVAILABLE WITH HUGE DISCOUNT ON FLIPKART KNOW OFFER DETAILS SS

Xiaomi 11i: షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్లపై తొలిసారి భారీ డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

Xiaomi 11i | షావోమీ ఇండియా జనవరిలో షావోమీ 11ఐ (Xiaomi 11i), షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ (Xiaomi 11i HyperCharge) మోడల్స్ రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. తొలిసారి ఈ రెండు మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.