Home » photogallery » technology »

XIAOMI 11 LITE NE 5G SMARTPHONE AVAILABLE WITH RS 7000 DISCOUNT ON AMAZON FAB PHONES FEST SALE KNOW OFFER DETAILS SS

Xiaomi 11 Lite NE 5G: ఈ 5జీ మొబైల్‌పై రూ.7,000 తగ్గింపు... ఇంకొన్ని గంటలే ఆఫర్

Xiaomi 11 Lite NE 5G | అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ (Amazon FAB PHONES FEST) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ (Xiaomi 11 Lite NE 5G) స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకోండి.