1. షావోమీ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Xiaomi 11 Lite NE 5G) లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. తక్కువ బరువుతో ఈ స్మార్ట్‌ఫోన్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.8,500 డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ సమ్మర్ సేల్ ముగిసే వరకే ఈ ఆఫర్ పొందొచ్చు. (image: Xiaomi India)
2. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైనప్పుడు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.28,999 ధరకు రిలీజైంది. ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ సేల్‌లో బ్యాంకింగ్ ఆఫర్స్‌తో కలిపి 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
4. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఐకూ జెడ్6 ప్రో, రియల్మీ 9 ఎస్ఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం52, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Xiaomi India)
5. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలీమ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో 50 డైరెక్టర్ మోడ్స్ ఉన్నాయని షావోమీ చెబుతోంది. రియర్ కెమెరాలో మూవింగ్ క్రౌడ్, నియాన్ ట్రయల్స్, ఆయిల్ పెయింటింగ్, లైట్ పెయింటింగ్, స్టారీ స్కై, స్టార్ ట్రయల్స్, మ్యాజిక్ క్లోన్, ఫిల్టర్స్, టైమ్ ల్యాప్స్, టిప్సీ, మూమెంట్స్, కూల్, యాక్టివిటీస్, రిథమ్, డ్రీమ్స్, స్టాప్ మోషన్, హాలిడే, ట్రావెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
7. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వైఫై 6, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ, డైమండ్ డాజిల్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)