Xiaomi 11 Lite 5G NE: అమెజాన్‌లో షావోమీ 11 లైట్ 5జీ సేల్ మొదలైంది... రూ.3,500 డిస్కౌంట్

Xiaomi 11 Lite 5G NE | షావోమీ ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ (Xiaomi 11 Lite 5G NE) స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) కొనొచ్చు. తొలి సేల్‌లో 3,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.