1. స్మార్ట్ఫోన్ కొనాలంటే ర్యామ్, మెమొరీ, బ్యాటరీ ఎంత అని చూస్తారు. ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవాళ్లు కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్ ఉందని కూడా పరిశీలిస్తారు. ఎవరైనా కొత్త ఫోన్ కొన్నారని తెలిస్తే 'కెమెరా ఎలా ఉంది' అని ఆరా తీస్తుంటారు. చాలామంది కెమెరా కోసమే స్మార్ట్ఫోన్ కొంటుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)