MilkyWay: అవి మన పాలపుంత నుంచే వచ్చాయి! తొలిసారిగా కనిపెట్టిన ఖగోళ శాస్త్రవేత్తలు!

MilkyWay: ఖగోళ శాస్త్రవేత్తల్ని మొదటి నుంచి మన పాలపుంత గెలాక్సీ ఊరిస్తూనే ఉంది. తాజా పరిశోధన వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు జరగనున్నాయి. మిల్కీవే గెలాక్సీ ఏ రహస్యాలు చెప్పింది?