1. అమెరికాలోని బోస్టన్‌లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. తాను పొరపాటున యాపిల్ ఎయిర్‌పాడ్స్ మింగేశానని (Apple AirPods) బోస్టన్‌కు చెందిన టిక్‌టాక్ యూజర్ ఓ వీడియో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ఓ చేతిలో ఐబుప్రోఫెన్ 800 ట్యాబ్లెట్ పట్టుకున్నానని, మరో చేతిలో ఎయిర్‌పాడ్ ఉందని, పొరపాటున ట్యాబ్లెట్ బదులు ఎయిర్‌పాడ్ మింగేశానని వీడియోలో వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎక్స్‌రే చేసి ఎయిర్‌పాడ్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా అతని అన్నవాహిక నుంచి ఎయిర్‌పాడ్‌ను బయటకు తీశారు. కానీ ప్రస్తుత ఘటనలో మాత్రం వైద్యులు సాధారణంగానే బయటకు వస్తుందని తేల్చేశారు. ఇక మరో ఘటనలో ఏడేళ్ల చిన్నారి కూడా ఎయిర్‌పాడ్ మింగేయడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)