Home » photogallery » technology »

WOMAN ORDERS OVER RS 100000 WORTH APPLE IPHONE 12 PRO MAX SMARTPHONE BUT SHE RECEIVED APPLE FLAVOURED DRINK SS

Apple iPhone 12 Pro Max: షాక్... యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ డ్రింక్ వచ్చింది

Apple iPhone 12 Pro Max | స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు రావడం లేదా ఇటుకలు రావడం లాంటి ఘటనలెన్నో చూశాం. కానీ రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువైన యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ డ్రింక్ వచ్చింది. ఎక్కడో తెలుసుకోండి.