Home » photogallery » technology »

WOMAN ORDERED RS 150000 WORTH IPHONE 13 PRO MAX SMARTPHONE AND GETS SOAP BOTTLE IN PARCEL SS

iPhone: రూ.1,50,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే... పార్శిల్‌లో వచ్చిన వస్తువు చూసి ఆమె షాకైంది

iPhone | యాపిల్ ఐఫోన్... ఈ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ వాడటం ఓ స్టేటస్ సింబల్. ఓ మహిళ కూడా సుమారు రూ.1,50,000 విలువైన ఐఫోన్ (iPhone) ఆర్డర్ చేసింది. తన డ్రీమ్ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసింది. తీరా పార్శిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే షాక్.