ప్రోబడ్స్ 21లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 12 ఎంఎం డైనమిక్ డ్రైవ్స్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, సిరి వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, అల్ట్రా లో లాటెన్సీ 75 మిల్లీ సెకన్స్ వంటి తదిరత ఫీచర్లు ఈ ఇయర్ బడ్స్‌లో ఉన్నాయి. వీటికి ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్సీ రేటింగ్ ఉంది.