ఇకపోతే ఇదే మోడల్లో బ్లాక్ కలర్ స్మార్ట్ వాచ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్లో ఈ మోడల్ అందుబాటులో లేదు. కేవలం రెడ్ కలర్ స్మార్ట్ వాచ్ మాత్రమే లభిస్తోంది. అదే మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో ఈ స్మార్ట్ వాచ్ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కాగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండాలని భావించే ఇతర స్మార్ట్ వాచ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఆ ఫీచర్ లేదు.