2. ఈ కొత్త ఓఎస్‌లో విండోస్ 11 వెర్షన్లో కొత్తగా లొకేషన్ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేం దుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిం ది. దీనిపై క్లిక్ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్ ప్యా నెల్ ఓపెన్ అవుతోం ది. ఈ ఫీచర్ ఎనెబుల్ చేసుకోవాలం టే.. టాస్క్ బార్ సెట్టింగ్‌లోకి వెళ్లి వెథర్ విడ్జెట్స్ (Weather Widgets)ను ఎనెబుల్ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్ బార్లో ప్రత్య క్షం అవుతోం ది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మైక్రోసాఫ్ట్ చెబుతున్నదాని ప్రకారం యూజర్ ఇంటర్ఫేస్లో చాలా మార్పులను ప్రవేశపెట్టింది. వేగంలో, RAM వినియోగంలో పనితీరు విండోస్ 10 కంటే మెరుగ్గా ఉంటుంది. విండ్స్ స్టార్ట్ బటన్, టాస్క్‌బార్‌లో పలు మార్పులు ప్రవేశపెట్టింది. విండోస్ 8 నుంచి విండోస్ 10 వస్తోన్న లైవ్ టైటిల్స్ ఆప్షన్ని తొలగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. విండోస్ 11 అప్ గ్రేడ్ అయిన సిస్టమ్‌లో టాస్క్ బార్లో కుడి పక్క గా ఉన్న మైక్‌ను మ్యూ ట్/అన్మ్యూ ట్ చేసుకోవడానికి ఇక ప్రత్యే కం గా దాన్ని ఓపెన్ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్ కట్ కీ “Windows + Alt + K” ని కూడా తీసుకొచ్చిం ది. దీం తో ఎప్పు డు కావాలం టే అప్పు డు మైక్‌ను మ్యూ ట్/అన్మ్యూ ట్ చేసుకోవచ్చు . (ప్రతీకాత్మక చిత్రం)
7.విండోస్ 11లో ఆం డ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యే కమైన సాంకేతికతను తీసుకొచ్చిం ది. భాగస్వా మ్యం తో మైక్రోసాఫ్ట్ ఈ కొత్త తరహా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెజాన్ యాప్ స్టోర్‌లో ఆం డ్రాయిడ్ యాప్స్, గేమ్స్ పరిమిత సం ఖ్య లోనే ఉన్నా యి. ఇవి కాకుం డా విం డోస్ 11లో ‘ఇన్స్టాల్ ప్లే స్టోర్’ నుంచి యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోనే అవకాశం ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)