భారతదేశంలో అత్యధిక విక్రయాలు స్ప్లిట్ ఏసీ మాత్రమే కావడానికి ఇదే కారణం. అయితే ఈ ఏసీ ధర కూడా కాస్త ఎక్కువే. దాని అమరిక కూడా సులభం కాదు. కానీ చల్లదనం విషయంలో దీని నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉండదు. ఇక రెండు ఏసీల్లో మీ యొక్క బడ్జెట్.. ఇంటి స్థలాభావానికి సంబంధించి విషయాలను పరిగణలోకి తీసుకొని.. ఏ ఏసీ కొనాలో నిర్ణయం మీరే తీసుకోండి.