2. కొత్త ఫోన్ అయినా, పాత ఫోన్ అయినా వాట్సప్ వాడేస్తున్నారు. అయితే కొందరికి మాత్రం వాట్సప్ నుంచి బ్యాడ్ న్యూస్. పాత ఫోన్లల్లో వాట్సప్ పనిచేయట్లేదు. ఇప్పటికే కొన్ని పాత ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. త్వరలో మిగతా ఫోన్లల్లో కూడా సేవల్ని నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తోంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)
6. అందుకే పాత ఓఎస్ ఉన్న ఫోన్లకు సేవల్ని నిలిపివేస్తే ఎక్కువ మందిపై ప్రభావం ఉండదని వాట్సప్ భావిస్తోంది. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉన్నట్టైతే ఛాట్స్ బ్యాకప్ చేసుకోండి. మీకు వాట్సప్ తప్పనిసరిగా కావాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 4.0.3+, ఐఫోన్ iOS 9+ కన్నా ఎక్కువ వర్షన్ ఉన్న ఫోన్లనే ఉపయోగించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)