Home » photogallery » technology »

WHATSAPP WILL STOP WORKING ON THESE OLD VERSION ANDROID AND IOS SMARTPHONES IN 2021 CHECK HERE FOR LIST SS

WhatsApp: అలర్ట్... ఇవాళ్టి నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. మీ వద్ద ఉందా?

WhatsApp | మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? అయితే వాట్సప్ పనిచేయకపోవచ్చు. ఇవాళ్టి నుంచి కొన్ని పాత ఫోన్లలో సేవల్ని నిలిపివేస్తోంది వాట్సప్. ఏఏ ఫోన్లలో వాట్సప్ పనిచేయదో తెలుసుకోండి.