ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయవచ్చు!

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయవచ్చు!

WhatsApp: యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎడిట్ (Edit) ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చే పనిలో పడిందని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. యూజర్లు పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వీలుగా ఈ అప్‌కమింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు వెల్లడించింది.

Top Stories