Home » photogallery » technology »

WHATSAPP USERS CAN HIDE THEIR PHONE NUMBERS FROM GROUPS KNOW HOW THIS FEATURE WORKS SS

WhatsApp: మరో కొత్త ఫీచర్... మీ వాట్సప్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చు

WhatsApp | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ (WhatsApp Features) రిలీజ్ చేసింది వాట్సప్. మీ వాట్సప్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.